ETV Bharat / state

శ్రీశైలం ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలి: భాజపా

శ్రీశైలం దేవస్థాన ఈవోను బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ కర్నూలులో భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Aug 17, 2019, 3:10 PM IST

ధర్నా
శ్రీశైలం ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలి

శ్రీశైలం దేవస్థాన దుకాణాల వేలం పాటలో కార్యనిర్వహణాధికారి అక్రమాలకు పాల్పడినట్లు భాజపా నేతలు ఆరోపించారు. తక్షణమే ఈవోను సస్పెండ్ చేయాలని కర్నూలులో ధర్నా నిర్వహించారు. అన్యమతస్థులకు దేవస్థానంలో షాపులు ఎలా కేటాయిస్థారని వారు ప్రశ్నించారు. పరిస్థితిపై నిలదీసిన భాజపా నేతలను శ్రీశైలంలో అరెస్టు చేయడం సరికాదని... వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి.

అన్న క్యాంటీన్ల మూసివేతపై ఆగ్రహం... తెదేపా నిరసన గళం

Intro:AP_RJY_86_17_Godavari_thaggudala_AV_AP10023

ETV Bharat:Satyanarayana(RJY CITY)

Rajamahendravaram city

( ) గోదావరిలో తగ్గుతున్న వరద ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 9.5 అడుగులు నీటి మట్టం ఉంది. డెల్టా పంట కాలువలకు 10 వేల క్యూసెక్కులు నీరు సరఫరా, సముద్రంలోకి 7.36 లక్ష ల నీరు సముద్రంలోకి విడుదల చేయనున్నారు. ముంపులోనే దేవీపట్నం మండల రహదారులు కోనసీమలో కనకాయలంక కాజ్ వే పై ప్రవహిస్తున్న వరదనీరు

Body:AP_RJY_86_17_Godavari_thaggudala_AV_AP10023

Conclusion:AP_RJY_86_17_Godavari_thaggudala_AV_AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.