ఇవీ చదవండి..
ప్రచారంలో దూకుడు పెంచిన భూమా అఖిలప్రియ - ఇంటింటి ప్రచారం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా అభ్యర్థి భూమా అఖిల ప్రియ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక ఆలయంలో పూజలు చేసి అనంతరం.. నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ప్రచారంలో దూకుడు పెంచిన భూమా అఖిలప్రియ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ ముమ్మర ప్రచారం చేశారు. స్థానిక ఆలయంలో పూజలు చేసి అనంతరం.. నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఇంట్లోకి వెళ్లి వారితో మాట్లాడి సమస్యలుతెలుసుకున్నారు. తెదేపాను మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.కార్యకర్తలు, అభిమానులతో కలిసి అల్పాహారం చేశారు.
ఇవీ చదవండి..
sample description