ETV Bharat / state

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందునది - నంద్యాల

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందునది ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.

కుందునది
author img

By

Published : Aug 17, 2019, 9:43 AM IST

జోరుగా ప్రవహిస్తున్న కుందునది

నంద్యాల సమీపంలో కుందునదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజుటూరు వద్ద 16,000 కూసెక్కుల నీటిని కుందునదిలో విడుదల చేశారు. దీంతో నంద్యాల వద్ద నది పరవళ్లు తొక్కి జలకళ సంతరించుకుంది. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. 20 వేల కూసెక్కుల నీరు కుందునదిలో ప్రవహించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:మహోద్ధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ... ముంపులోనే గ్రామాలు

Intro:FILE NAME : AP_ONG_41_17_TDP_MLC_POTULA_SUNITHA_PRESSMEET_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA( PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల లో ఆరాచకశక్తులు పెట్రేగిపోతున్నాయని.... వారి దౌర్జన్యాలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్రవహిస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు... చీరాల లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.... వైకాపా పాలనపట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అభివృద్ధిని పక్కనపెట్టి ఆన్నా క్యాంటీన్లు రద్దు.... రాష్ట్రంలో ఇసుక లేక నిర్మాణాలు ఆగిపోయి భవన నిర్మాణకార్మికులు పూట గడవని స్దితిలో ఉన్నారని పోతుల సునీత చెప్పారు.. .నూతన ఇసుక విధానాన్ని తెస్తామని ముఖ్యమంత్రి జనన్మోహన్ రెడ్డి చెపుతున్నారని ఇటు వైకాపా నాయకులు దొడ్డిదారిన ఇసుక అమ్ముకుని అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.... చీరాలలో ఆమంచి సోదరుల అక్రమాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని ప్రజలు ఓటుతో బుద్ది చెప్పినా ఉనికిని కాపాడుకునేందుకు దాడులకు దిగుతున్నారని పోతుల ద్వజమెత్తారు..కర్ఫ్యూ వాతావరణంలో చీరాల లో జెండా వేడుక జరగటం శోచనీయమని ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు.. ముందుగా సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత,తెదేపా నాయకులు కరణం వెంకటేష్ ఆద్వర్యంలో తెదేపా శ్రేణులు చీరాల గడియారస్తంభం కూడలిలో ఉన్న లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు...

Body:బైట్ : పోతుల సునీత, ఎమ్మెల్సీ.

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.