ETV Bharat / state

Bear Attack: రైతుపై ఎలుగుబంటి దాడి - పొలం పనులు చేస్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి వార్తలు

పొలం పనులు చేస్తున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా కొత్తరామాపురంలో చోటుచేసుకుంది. గాయాలపాలైన రైతును స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

రైతుపై ఎలుగుబంటి దాడి
author img

By

Published : Aug 30, 2021, 8:32 PM IST

కర్నూలు జిల్లా కొత్తరామాపురంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. పొలం పనులు చేస్తున్న యుగంధర్‌ అనే రైతుపై దాడి చేసింది. కేకలు విని చుట్టుపక్కల ఉన్న రైతులు.. యుగంధర్​ను రక్షించారు. ఎలుగు దాడిలో గాయాల పాలైన రైతును స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి

Two girls missing: వాగులో వరద ఉద్ధృతి.. ఇద్దరు యువతులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.