కర్నూలు జిల్లా మంత్రాలయం సహకార పరపతి సంఘం బ్యాంక్లో దుండగులు చోరీకి యత్నించారు. బ్యాంకు తాళాలు పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. బీరువా తెరిచి డాక్యుమెంట్లు చెల్లా చెదరు చేశారు. డబ్బులు ఏమీ దొరకకపోవడంతో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏటీఎంలో నగదు చోరీకి దుండగుల ప్రయత్నం విఫలం