కర్నూలు జిల్లా బనగానపల్లె ఐసీడీఎస్ సీడీపీవో.. ఏంజెల్(55) గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున నంద్యాలలో ఆమె మరణించారు. కోవెలకుంట్ల ఐసీడీఎస్ సీడీపీవోగా పనిచేస్తూ.. బనగానపల్లె ఐసీడీఎస్‌కు ఇన్‌ఛార్జి సీడీపీవోగా పనిచేస్తున్నారు. ఏంజెల్ మృతిపై.. ప్రాజెక్టు పరిధిలోని సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఇదీ చదవండి: కుమారుడి చికిత్స కోసం దాచిన డబ్బులు.. అగ్నికి ఆహుతి!