ETV Bharat / state

బావిలో నుంచి వినిపించింది ఏడుపు... వెళ్లి చూస్తే నవజాత శిశువు... - nandyal

కర్నూలు జిల్లా నంద్యాల మండలం గుంతనాల గ్రామ సమీపంలో పాడు పడ్డ బావిలో ఓ మగ శిశువును గ్రామస్థులు గుర్తించారు.

బావిలో దొరికిన నవజాత శిశువు
author img

By

Published : Oct 22, 2019, 8:43 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల మండలం గుంతనాల గ్రామ సమీపంలోని పాడుపడ్డ బావిలో ఓ నవజాత మగ శిశువును గ్రామస్థులు గుర్తించారు. బావిలో నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో నాగేంద్ర అనే వ్యక్తి గమనించి బయటకు తీసుకొచ్చి గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని... శిశువును ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ శిశువును వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు రూరల్ సి.ఐ. దివాకరరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: భర్త కోసం పోలీసులపై అఖిల ప్రియ ఫైర్​...

Intro:ap_knl_22_22_maga_sisuvu_abb_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల మండలం గుంతనాల గ్రామ సమీపంలో ఓ పాడు పడ్డ బావిలో ఓ మగ శిశువును గ్రామస్తులు గుర్తించారు. బావిలో ఉన్న శిశువు కేకలు వేయడంతో నాగేంద్ర అనే వ్యక్తి గమనించి తీసుకుని గ్రామస్తులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు శిశువును ఐసీడీఎస్ అదికారుల సమక్షంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ శిశువును వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు రూరల్ సి.ఐ. దివాకరరెడ్డి తెలిపారు.

Body:బావిలో మగ శిశువు లభ్యం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.