కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో గణేష్ మట్టి విగ్రహాలపై ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ శ్రీధర్, మట్టి వినాయకులను పూజించి ప్రకృతిని కాపాడుదామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కుంటలు,కాల్వల్లో నిమజ్జనం చేయడం వల్ల తాగునీరు కలుషితమై క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులు వస్తాయని తెలిపారు. విద్యార్దులే మట్టి వినాయక ప్రయోజనాలను సమాజానికి అర్దమైయ్యే విధంగా చెప్పగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలపై అవగాహన - awerenes program
ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలు,ఎమ్మిగనూరులో మట్టి విగ్రహాలపై అవగాహన సదస్సు జరిగింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో గణేష్ మట్టి విగ్రహాలపై ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ శ్రీధర్, మట్టి వినాయకులను పూజించి ప్రకృతిని కాపాడుదామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కుంటలు,కాల్వల్లో నిమజ్జనం చేయడం వల్ల తాగునీరు కలుషితమై క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులు వస్తాయని తెలిపారు. విద్యార్దులే మట్టి వినాయక ప్రయోజనాలను సమాజానికి అర్దమైయ్యే విధంగా చెప్పగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
Body:శ్రీరామనవమిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిన ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో రామ స్వామి కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లను ఆలయం నుంచి కళ్యాణ మండపానికి ఉత్సవర్లు గా తీసుకువచ్చారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు చేసి కల్యాణోత్సవం చేపట్టారు. విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీకాళహస్తి భక్త జన సంద్రంగా మారింది.
Conclusion:శ్రీకాళహస్తిలో లో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం. ఈటివి భారత్ , శ్రీకాళహస్తి, సి.వెంకటరత్నం, 8008574559