Srisailam temple hundi counting: కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమం దేవాలయంలోని అలంకార మండపంలో జరిగింది. 22 రోజుల్లో రూ.3,56,20,325లను భక్తులు సమర్పించినట్లు దేవస్థానం ఈఓ ఎస్.లవన్న తెలిపారు. నగదుతో పాటు పలు విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు హుండీలో సమర్పించారు.
ఇదీ చదవండి: PENCIL THEFT: పెన్సిల్ దొంగపై కేసు పెట్టండి.. పోలీసులకు బుడతడి అభ్యర్థన