ETV Bharat / state

రెండు వర్గాల మధ్య ఘర్షణ ...ధ్వంసమైన ఆసుపత్రి - రెండు వర్గాల మధ్య ఘర్షణ

రెండు వర్గాలకు చెందిన  వ్యక్తులు పరస్పం దాడులు చేసుకున్నారు. వీరికి తీవ్ర గాయాలవడంతో  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఒకరిపైఒకరు దాడిచేసుకోవడంతో  వైద్యశాల  డ్రస్సింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా గోస్పాడులో చోటుచేసుకుంది.

కర్నూలు లో రెండు వర్గాల మధ్య ఘర్ణణ
author img

By

Published : Sep 14, 2019, 1:43 PM IST

కర్నూలు జిల్లా గోస్పాడులో రెండు వర్గాలకు చెందిన వెంకటేశ్వర్లు, సాల్మన్ అనే వ్యక్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో గొడ్డలితో దాడి చేయడంతో సాల్మన్ గాయపడ్డారు. తిరిగి కత్తులతో దాడి చేసుకున్నారు. వీరంతా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. అక్కడా... పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో వైద్యశాల డ్రస్సింగ్ గదికి ఉన్న అద్దాలు ధ్వంసమయ్యాయి. నేలపై రక్తం మరకలు చిందాయి. ఈ సంఘటనను చూసి ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.

ఆసుపత్రిలో ఒకరిపైఒకరు దాడుచేసుకుంటున్న రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు

ఇదీ చూడండి

జగనన్నా భయంగా ఉంది... నాన్న, తాతను చంపేస్తారట !

Intro:యాంకర్, కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోస్పాడులో రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వెంకటేశ్వర్లు, సాల్మన్ అనే వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో గొడ్డలితో దాడి చేయడంతో సాల్మన్ గాయపడ్డారు. తిరిగి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఓ వర్గానికి చెందిన మద్దిలేటితో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన మోహనరావు గాయపడ్డారు వీరంతా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాల వచ్చారు. అక్కడ పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వైద్యశాల డ్రస్సింగ్ గదికి ఉన్న అద్దాలు ధ్వసం అయ్యాయి. గదిలో నేలపై రక్తం మరకలు అంటాయి. సినీ తరహాలో జరిగిన సంఘటనను చూసి ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పోలీసులు చేరుకొని పరిస్థితి ని అదుపు చేశారు.

Body:ఆస్పత్రి అద్దాలు ధ్వసం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.