ETV Bharat / state

వర్షాల పట్ల...మురిసిపోతున్న అన్నదాతలు - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వర్షలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు వ్యవసాయానికి ఎంతో ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. వర్షాల పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

మురిసిపోతున్న అన్నదాతలు
author img

By

Published : Aug 2, 2019, 3:58 PM IST

మురిసిపోతున్న అన్నదాతలు

కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వర్షలు కురుస్తున్నాయి. నంద్యాల, ఆదోని, కృష్ణగిరి, కోసిగి, మంత్రాలయం, డోన్, పాణ్యం, గడివేముల, శిరివెళ్ల, హాలహర్విలో, బండి ఆత్మకూరు, వెలుగోడు, పెద్దకడుబూరు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షాలు వ్యవసాయానికి ఎంతో ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. వర్షాల పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆషాడ సారె

Intro:333

Body:777

Conclusion:సోమశిల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు లేఖ రాశారు. సోమశిల రిజర్వాయర్ను బద్వేల్ చెరువు తో అనుసంధానం చేసే ఎత్తిపోతల ను ప్రధానాంశంగా తీసుకుని వేగంగా అమలు చేయాలని అని లేఖలో పేర్కొన్నారు. 2017 నవంబర్ లో తాను స్వయంగా పర్యటించి నని తాగు సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు అవసరమని ప్రజలు కోరారని తెలిపారు. ప్రజలు రైతులు మద్దతుతో పీపుల్ అగెనెస్ట్ కరప్షన్ అనే స్వచ్ఛంద సంస్థ అనేక సార్లు విజ్ఞాపనలను చేసిందని వివరించారు. ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారని వివరించారు 2019లో ఒక టీఎంసీ నీటిని వాడుకునే విధంగా 197 జీవో కూడా విడుదల చేస్తారు. ఈ పథకం అమలయితే 10000 గోపవరం మండలాల్లోని లక్షా 28వేల ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 33 చెరువులకు నీరు అందుతుందని ద్వారా తాగు సాగునీటి అవసరాలు తీరుతాయి అని వివరించారు త్వరగా చేపట్టి కరువు పీడిత పీడిత రైతులను ఆదుకోవాలని లేఖలో కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.