కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయానికి నూతన పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా అవుటాల రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది సభ్యులు ప్రమాణ చేశారు. వారితో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లిఖార్జున ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇదీ చూడండి: తితిదే కొత్త పాలకమండలి తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు