కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆధునీకరించిన పరిపాలన, పొరుగుసేవల విభాగాన్ని కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించారు. హిమాలయ స్వామీజీ ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిక కేంద్రాన్ని ప్రారంభించి... రోగులు, వారి బంధువులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి