ETV Bharat / state

'మైదుకూరులో డప్పు కళాకారులు ధర్నా'

గుర్తింపు కార్డులు జారీ చేసి పింఛన్లు మంజూరు చేయాలని కడప జిల్లా మైదుకూరులోని ఏపీ డప్పు కళాకారుల సంఘం నిరసన వ్యక్తం చేసింది.

'మైదుకూరులో డప్పు కళాకారులు ధర్నా'
author img

By

Published : Aug 26, 2019, 7:37 PM IST

'మైదుకూరులో డప్పు కళాకారులు ధర్నా'

ఏపీ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా మైదుకూరులో డప్పు కళాకారులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని అంకాలమ్మ ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. గుర్తింపు కార్డులు జారీ చేసి పింఛన్లు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇంటి స్థలాలతో పాటు, పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమానికి సీఐటీయూ నాయకులు షరీఫ్ సుబ్బారాయుడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు గంగుల మాదిగ హాజరయ్యారు.

ఇది చూడండ: కళ్లకు గంతలతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిరసన

Intro:Ap_atp_61:26_raithula_dharna_av_ap10005
~~~~~~~~~~~~~~~~~*
వెంటనే విత్తనాల పంపిణీ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం
__________________________*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం లో ప్రత్యమ్నాయ విత్తనాలు కోసం రైతుల ధర్నా నిర్వహించారు రు ప్రత్యామ్నాయ పంటల విత్తనాల కోసం వచ్చిన రైతులను అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు అగ్రహారం చేస్తున్నారు ప్రతిరోజు అధికారులు రేపు వస్తాయి రేపు వస్తాయని చాలా ఇబ్బందులు పడుతున్నామని విసిగిపోయిన రైతులు మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నాకు ఉపక్రమించారు వ్యవసాయ అధికారి వచ్చి వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ని దానాలు చేశారు కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో విత్తనాలను పంపిణీ చేయాలని, లేకుంటే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.