ETV Bharat / state

రైతులు భూములను మంత్రి తిరిగి ఇచ్చేయాలి: రామకృష్ణ - మంత్రి జయరాం రైతుల భూములు తిరిగిచ్చేయాలన్న సీపీఐ

మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అక్రమంగా భూములు కొనుగోలు చేశారని... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. కర్నూలులో సీపీఐ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

all parties round table meeting at kurnool about minister buys farmers land
ఇప్పటికైనా రైతులు భూములు మంత్రి తిరిగి ఇచ్చేయాలి: సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Oct 13, 2020, 4:38 PM IST

మంత్రి గుమ్మనూరు జయరాం ఇప్పటికైనా రైతుల భూములు తిరిగి ఇచ్చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలులో సీపీఐ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అక్రమంగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రుల దృష్టికి తీసుకువెళతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. రైతులను సమీకరించి... కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.