ETV Bharat / state

డిగ్రీ 2, 4వ సెమిస్టర్​ పరీక్షలు రద్దు చేయాలి: ఏఐఎస్​ఎఫ్ - కర్నూలులో ఏఐఎస్​ఎఫ్​ నాయుకుల ధర్నా

కరోనా నేపథ్యంలో రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ 2, 4వ సెమిస్టర్​ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ... ఏఐఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేపట్టారు.

aisf protest for postpone degree semesters exams under rayalaseem university at kurnool
డిగ్రీ 2, 4వ సెమిస్టర్​ పరీక్షలు రద్దు చేయాలి: ఏఐఎస్​ఎఫ్
author img

By

Published : Oct 10, 2020, 6:35 PM IST

రాయలసీమ విశ్వవిద్యాలయ పరిదిలో డిగ్రీ 2,4వ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని ఏఐఎస్​ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు​ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట దర్నా చేశారు. కోరనా నేపథ్యంలో పరీక్షల రద్దు అంశంపై జిల్లా కలెక్టర్ స్పందించాలన్నారు.

విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడి కరోనా వైరస్​ బారినుంచి విద్యార్థులను కాపాడాలని కోరారు. డిగ్రీ 1, 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేయాలని యూజీసీ నిబంధనలు జారీ చేసినప్పటికీ వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐఎస్​ఎఫ్ నాయకుడు శరత్​ కమార్​ అన్నారు.

ఇదీ చూడండి:

ఆ పత్రికతో ముఖ్యమంత్రికి నిజాలు తెలియవు: రఘురామ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.