.
వైభవంగా ముగిసిన అహోబిలం పవిత్రోత్సవాలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం క్షేత్రంలో పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఏడాది పొడవునా స్వామివారి పూజా కైంకర్యాల్లో ఏవైనా తప్పులు, లోపాలు జరిగి ఉంటే వాటి నివారణకు పవిత్రోత్సవాలను మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత జ్వాలా నరసింహమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పవిత్రోత్సవాల్లో అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ పాల్గొన్నారు. పీఠాధిపతి సమక్షంలోనే చివరి రోజు మహా పూర్ణాహుతి జరిగింది.
వైభవంగా ముగిసిన అహోబిలం పవిత్రోత్సవాలు
.
Intro:ap_knl_101_12_ahobilam_pavitrpstavalu_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916 శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలసిన అహోబిల క్షేత్రం లో పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి ఏడాది పొడవునా స్వామి వారి పూజలు ఉత్సవాలు హోమాలు అభిషేకాలు గ్రామ ఉత్సవాలు నిత్య పూజ లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటి నివారణకు పవిత్రోత్సవాలు శ్రీదేవి భూదేవి సహిత జ్వాలా నరసింహ మూర్తి సమక్షంలోగత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు పూజల్లో దోషాలు ఏమైనా దొర్లి ఉంటే క్షమించాలని కోరుతూ పవిత్ర మాలలను ధరించి వేద పండితులు పూజలు నిర్వహించారు ఈ పవిత్రోత్సవాల్లో అహోబిల మఠం 46వపీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ పాల్గొన్నారు వారి సమక్షంలోనే చివరి రోజు మహా పూర్ణాహుతి జరిగింది యాగశాలలో శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు ఆలయ సంప్రోక్షణ అభిషేక కార్యక్రమాలు జరిగాయిBody:అహోబిలంలో పవిత్రోత్సవాల ముగింపుConclusion:అహోబిలంలో పవిత్రోత్సవాలు ముగింపు
Last Updated : Oct 12, 2019, 1:22 PM IST