కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రహ్లాద వరదుడిని విశేషంగా అలంకరించి హంస వాహనంపై ఊరేగించారు. ఆలయ మాఢవీధుల్లో స్వామి వారు విహరించి భక్తుజనులకు దర్శన భాగ్యం కలిగించారు.
ఇదీ చదవండి:
'టీకా చక్కగా పని చేస్తోంది.. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే'