ETV Bharat / state

జలదిగ్బంధంలో కర్నూలు వ్యవసాయ కళాశాల - flood

కర్నూలు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

మహానంది
author img

By

Published : Sep 20, 2019, 5:39 PM IST

జలదిగ్బంధంలో వ్యవసాయ కళాశాల

కర్నూలు జిల్లా మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులోని వరద నీరు వ్యవసాయ కళాశాలను చుట్టుముట్టింది. కళాశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటితో కళాశాల ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది.

జలదిగ్బంధంలో వ్యవసాయ కళాశాల

కర్నూలు జిల్లా మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులోని వరద నీరు వ్యవసాయ కళాశాలను చుట్టుముట్టింది. కళాశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటితో కళాశాల ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది.

ఇది కూడా చదవండి.

కర్నూలు జిల్లాలో స్తంభించిన జనజీనం

Intro:స్క్రిప్ట్ నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లి పోయే కడప జిల్లా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పులకించి పోతోంది జిల్లాలోని నదులు వాగులు వంకలు ప్రవహిస్తుండగా చెరువులు కుంటలకు భారీగా నీరు చేరింది అలుగులు పడడంతో చెరువుల కింద ఆయకట్టు సాగు చేయాలన్న ఆశతో రైతులు సమాయత్తమవుతున్నారు గురువారం రాత్రి జిల్లాలో భారీ వర్షం కారణంగా సంబేపల్లి మండలం లో 117. 5 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది జిల్లాలోని పెన్న కుందు పాపాగ్ని బాహుదా పించ మాండవ్య నదులు ప్రవహిస్తున్నాయి గండికోట మైలవరం ప్రాజెక్టులు నినాదంతో నీటి పారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పంట పొలాలపై వాడడంతో వరి వేరుశనగ వంటి పంటలు నీటమునిగాయి పట్టణాలలో పల్లపు ప్రాంతాల్లో కుంటల పెంచాలా మీరు నెల చేరడంతో స్థానికులు ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుంది అధికారుల దృష్టికి తీసుకువచ్చారు అధికారులు ఆయా ప్రాంతాల లో పారిశుద్ధ్యం పనులు చేపట్టి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నారు జలవనరుల లోకి వచ్చిన నీటిని చూసి రబీలో పంటలు సాగు చేసుకోవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు


Body:ఓన్లీ విజువల్స్


Conclusion:ఓన్లీ విజువల్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.