ETV Bharat / state

'వైద్య కళాశాలను వేరే చోట నిర్మించాలి' - నంద్యాలో ధర్నాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యవసాయ కార్మికుల ధర్నా 33వ రోజుకు చేరింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూముల్లో వైద్య కళాశాల నిర్మించాలనే నిర్ణయం తగదని, దాన్ని మరోచోట ఏర్పాటు చేయాలని నిరసనకారులు సూచించారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

agricultural workers dharna
వైద్య కళాశాలను వేరే చోట నిర్మించాలి
author img

By

Published : Dec 13, 2020, 9:20 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యవసాయ కార్మికుల ధర్నా 33వ రోజు కొనసాగింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూముల్లో వైద్య కళాశాలను నిర్మించే యోచనను అధికారులు ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. దాన్ని మరోచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​కు పోటెత్తిన వేరుశనగ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.