ETV Bharat / state

'పాత పద్దతిలోనే రుసుములు వసూలు చేయాలి' - కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటోకార్మికులు నిరసన

పాత పద్దతిలోనే ఆటోల రుసుములు వసూలు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

adoni Auto protest
పాత పద్దతిలోనే రుసుములు వేయాలంటూ ఆదోనిలో ఆటో కార్మికులు నిరసన
author img

By

Published : Dec 9, 2019, 10:44 PM IST

పాత పద్దతిలోనే రుసుములు వేయాలంటూ ఆదోనిలో ఆటో కార్మికులు నిరసన

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటోలు బంద్ చేశారు. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరాహార దీక్షలు చేసి.. ఇవాళ ఆటోలు బంద్ పాటించారు. కోట్ల కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ చేశారు. పోలీసులు ఆటో కార్మికులను వేధిస్తున్నారని ఆన్​లైన్​లో రుసుము వేయడం వల్ల... అప్పుల బారిన పడుతున్నామని డ్రైవర్లు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పాత పద్ధతిలోనే డ్రైవర్లకు రుసుము వేయాలని...పెండింగ్​లో ఉన్న ఆటో ఫైన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు వద్దని....ప్రజలు ఇచ్చే 10 రూపాయలు ముద్దని అన్నారు.

ఇవీ చదవండి...'ఇల్లు కడదామంటే ఇసుక కొరత.. కూర వండుదామంటే ఉల్లి మోత'

Intro:ap_knl_71_09_adoni_auto_bandh_av_ap10053

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటోలు బంద్ చేశారు. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరాహార దీక్షలు చేసి......ఈ రోజు ఆటోలు బంద్ పాటించారు.కోట్ల కూడలి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ చేశారు.పోలీసులు ఆటో కార్మికుల వేధిస్తున్నారని ఆన్లైన్లో రుసుము వేయడం వల్ల ...అప్పుల బారిన పడుతున్నామని డ్రైవర్లు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.పాత పద్ధతిలోనే డ్రైవర్లకు రుసుము వేయాలని....పెండింగ్ ఉన్న ఆటో ఫైన్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.ప్రభుత్వం ఇచ్చే 10 వెలు వద్దని....ప్రజలు ఇచ్చే 10 రూపాయలు ముద్దని నిరసన చేశారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.