ETV Bharat / state

లాక్ డౌన్ పాటిద్దాం... కరోనాను తరిమి కొడదాం... - latest kurnool updates

కరోనాపై ప్రజలకు అవగాహన పెంచేందుకు కర్నూలు జిల్లా ఆదోని ఆర్టిస్టులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆదోని ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో బస్టాండ్ ఎదురుగా భారీ కరోనా చిత్రాన్ని గీయించారు.

adoni artists draw a corona paintings in kurnool dst about lockdown
లాక్ డౌన్ పాటిద్దాం... కరోనాను తరిమి కొడదాం..
author img

By

Published : Apr 28, 2020, 8:42 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కర్నూలు జిల్లా ఆదోని ఆర్టిస్టులు తమ వంతు ప్రయత్నం చేశారు.చాలా మంది కళాకారులు 5గంటలు కష్టపడి బస్టాండ్ ఎదురుగా భారీ కరోనా చిత్రాన్ని గీశారు. 'లాక్ డౌన్ పాటిద్దాం - కరోనాను తరిమి కొడదాం' అనే నినాదంతో చిత్రాన్ని గీయించారు. మాటల కన్నా చిత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించటం తేలికవుతుందనే ఉద్దేశ్యంతో వినూత్నంగా ఆలోచించామని ఆర్టిస్టులు తెలిపారు.

ఇదీ చూడండి రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.