కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నంద్యాలలో రెడ్‌జోన్ ప్రాంతాలను అడిషనల్ డీజీ శ్రీధర్ రావు పరిశీలించారు. పట్టణంలో సలీంనగర్, ఎస్ఆర్బీసీలోని క్వారంటైన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం చిన్మయ పాఠశాలలో ఉన్న నిరాశ్రయులకు శానిటైజర్లు, బ్రెడ్లు, అరటిపండ్లను అందజేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి..