ETV Bharat / state

ఆటో బోల్తా.. 9 మందికి గాయాలు

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కిందపడ్డారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

author img

By

Published : Mar 21, 2019, 5:54 PM IST

ఆటో బోల్తా.. 9 మందికి గాయాలు
ఆటో బోల్తా.. 9 మందికి గాయాలు
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. అలహరి మండలం బిలేహలు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కిందపడ్డారు. దాదాపు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో విజయమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

ఇవీ చదవండి.ఈటీవీ భారత్... అర చేతిలో ప్రపంచం!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: London, England, UK. 20th March 2019.
+++SHOTLIST AND SCRIPT TO FOLLOW+++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: VNR
DURATION: 05:14
STORYLINE:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.