ACB Raids: కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో పలుచోట్ల అనధికారికంగా ఉన్న రూ.1,34,640 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యాలయంలో.. రోజూ జరిగే లావాదేవీలకు నగదు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో భాగంగా.. రికార్డుల పరిశీలినకు వచ్చిన ఏసీబీ అధికారులు.. రూ.1,34,640 నగదు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ వెల్లడించారు.
ఇదీ చదవండి:
ACB Raids: ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - ap latest news
ACB Raids: కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో పలుచోట్ల అనధికారికంగా ఉన్న రూ.1,34,640 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ACB Raids: కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో పలుచోట్ల అనధికారికంగా ఉన్న రూ.1,34,640 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యాలయంలో.. రోజూ జరిగే లావాదేవీలకు నగదు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో భాగంగా.. రికార్డుల పరిశీలినకు వచ్చిన ఏసీబీ అధికారులు.. రూ.1,34,640 నగదు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ వెల్లడించారు.
ఇదీ చదవండి:
TAGGED:
ap latest news