కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధకశాఖ చేసిన దాడిలో భారీగా నగదు దొరికింది.
కార్యాలయంలో అక్కడక్కడ దాచి ఉంచిన రూ.1,75,250ని అధికారుల సోదాల్లో స్వాధీనం చేసున్నారు. అక్రమంగా ఉంచిన డబ్బులు స్వాధీనం చేసుకున్న అనిశా డీఎస్పీ శివనారాయణ.. సదరు అధికారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నివేదిక పంపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: