ETV Bharat / state

suicide: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Jun 11, 2021, 6:35 AM IST

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం కోడూరు ఈర్నపాడు రహదారిలో చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి బండి ఆత్మకూరు పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.. మృతుడి సమాచారం తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:

అవయవదానంతో నలుగురికి ఆయువు పోశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.