ETV Bharat / state

లక్కీడిప్‌ పేరుతో వసూళ్లు... రూ. 8 కోట్లతో పరార్

లక్కీడిప్‌ స్కీమ్ అంటూ ప్రజల నుంచి డబ్బలు దండుకున్నాడు ఓ మోసగాడు. కార్లు, బైకులు ఎరగా చూపి మభ్యపెట్టాడు. సుమారు 8 కోట్ల రూపాయలు వసూలు అయ్యాక పత్తా లేకుండా పరారయ్యాడు.

cheating
author img

By

Published : Aug 8, 2019, 10:01 AM IST

Updated : Aug 8, 2019, 12:54 PM IST

లక్కీడిప్‌ పేరుతో కోట్ల రూపాయలతో పరార్...

ఆకర్షణీయమైన పథకాలు చెప్పి వందలాది మంది ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి.... పత్తా లేకుండా పోయాడు ఓ వ్యాపారి. కర్నూలు జిల్లా నంద్యాలలో కార్లు, బైక్‌లు అమ్మే సంస్థ జేవీసీ ఎంటర్‌ప్రైజస్ యజమాని మనోహర్.... లక్కీ డిప్‌ స్కీమ్‌ అంటూ తమను మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు.

ద్విచక్రవాహనం కావాలంటే నెలకు 2 వేలు చొప్పున 30 నెలలు, కారు కావాలంటే నెలకు 10 వేల చొప్పున 40 నెలలు చెల్లించాలని మనోహర్ చెప్పాడని తెలిపారు. మధ్యలో తీసే లక్కీడిప్‌లో ఎవరి పేరు వస్తే వారు..... ఇక మిగతా డబ్బు చెల్లించకుండానే వాహనాన్ని సొంత చేసుకోవచ్చని నమ్మబలికాడు. వందలాది మంది సభ్యులు ఈ పథకం కింది డబ్బు కడుతూ వచ్చారు.

కోట్ల రూపాయలు దండుకున్నాక మనోహర్ కనిపించకుండా పోయాడు. కొందరికి చెల్లని చెక్కులు ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించారు. సుమారు 8 కోట్ల రూపాయల మేర వసూళ్లు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి, తహసీల్దార్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జేఏసీ ఎంటర్‌ప్రైజస్ కార్యాలయం తాళాలు పగులగొట్టి అక్కడి దస్త్రాలను పరిశీలించారు. నిందితుణ్ని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని డీఎస్పీ తెలిపారు.

Intro:Ap_vsp_36_07_PACS lu_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లాలో ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(PACS)లకు ముగ్గురు సభ్యులతో కూడిన పాలకవర్గంను ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో భాగంగా జిల్లాలో ని 98 సంఘాలకు నియమించిన కమిటీల సభ్యులు బాధ్యతలు తీసుకోవడంతో సంఘాల వద్ద కోలాహలం కనిపించింది . చోడవరం మండలం గోవాడ సంఘానికి మొల్లి అప్పలనాయుడు పర్సన్ ఇన్ ఛార్జిగా బేరా సత్యారావు, శరగడం శిమ్మినాయుడులు సభ్యులు గా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా సభ్యులు కు రూ.50లక్షలు అదనపు రుణాలు గా పంపిణీ చేసేందుకు నిర్ణయించినట్లు పర్సన్ ఇన్ ఛార్జి అప్పలనాయుడు తెలిపారు.

Body:చోడవరం

Conclusion:8008574732
Last Updated : Aug 8, 2019, 12:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.