ETV Bharat / state

కర్నూలులో అగ్ని ప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం - kurnool district latest news

కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ​ షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సమీపంలోని 5 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.25 లక్షలకు పైగా నష్టం జరిగిందని యజమానులు వాపోయారు.

A fire accident in a shopping complex at Kurnool district center.
కర్నూలు జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం
author img

By

Published : Feb 9, 2021, 10:55 AM IST

కర్నూలు జిల్లా కేంద్రంలోని మహమ్మదీయ​ షాపింగ్ కాంప్లెక్స్​లో... విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సమీపంలోని 5 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.

ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగతనం... 18 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.