ETV Bharat / state

srisailam: శ్రీశైలం భ్రమరాంబికా దేవికి బంగారు గొలుసు, పట్టుచీర.. - శ్రీశైల భ్రమరాంబా దేవికి కానుక తాజా సమాచారం

శ్రీశైలం భ్రమరాంబికా దేవికి ఓ భక్తుడు 46 గ్రాముల బంగారు చైన్, పట్టు చీరను సమర్పించారు. వీటిని ఆలయ ఈవో కె.ఎస్.రామారావుకు అందజేశారు.

Gift to Srisaila Bhramaramba Devi
శ్రీశైల భ్రమరాంబా దేవికి కానుక
author img

By

Published : Jul 19, 2021, 3:47 PM IST

శ్రీశైలం భ్రమరాంబికా దేవికి హైదరాబాద్​కు చెందిన బాలభద్రపాత్రుని శ్రీనాథరావు, ఇందిరాదేవి దంపతులు 46 గ్రాముల బంగారు చైన్, పట్టు చీరను కానుకగా సమర్పించారు. వీటిని దేవస్థానం ఈవో కేఎస్. రామారావుకు అందజేశారు. దాతలకు స్వామిఅమ్మ వార్ల శేష వస్త్రాలు, ప్రసాదం అందజేసి సత్కరించారు.

ఇదీ చదవండీ.. Chalo Thadepalli: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి.. భారీ బందోబస్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.