ETV Bharat / state

కర్నూలు జిల్లాలో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : May 13, 2020, 5:59 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయింది.

7 corona cases in Kurnool district
కర్నూలులో మరో 7 గురికి కరోనా

కర్నూలు జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుంది. ఇవాళ మరో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మెుత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 591కి చేరింది. నిన్న 13 మంది డిశ్చార్జ్ కాగా... మెుత్తంగా 297 మంది కరోనాను జయించారు. నిన్న కరోనాతో ఒకరు మరణించగా... జిల్లాలో మరణాల సంఖ్య 17కు పెరిగింది. 277 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:తుంగభద్ర సమీపంలో.. లాక్ డౌన్ చిత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.