కర్నూలు జిల్లా డోన్‌లో 47వ రాష్ట్ర స్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను మొదలు పెట్టారు. అంతకంటే ముందు పట్టణంలో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. పదమూడు జిల్లాల నుంచి వచ్చిన బాల, బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తారక రామనగర్‌లో నిర్వహిస్తున్న ఈ పోటీలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి.
ఇదీ చదవండి: