కర్నూలు జిల్లాలో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చందబాబు...మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్లో... నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ బనగానపల్లి, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం, ఇబ్బందులు... వైకాపా దాడులు... భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై సమావేశాల్లో చర్చిస్తున్నారు. సాయంత్రం జిల్లా ముఖ్య నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
కర్నూలులో మూడో రోజు సాగుతున్న చంద్రబాబు పర్యటన - 3rd day continiue chandrababu tour in kurnool district news
కర్నూలు జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు