ETV Bharat / state

డోన్​లో 100 పడకల ఆస్పత్రికి మంత్రి బుగ్గన భూమి పూజ

కర్నూలు జిల్లా డోన్​ పట్టణంలోని రుద్రాక్షగుట్టలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి బుగ్గన భూమి పూజ చేశారు. డోన్​కు ఆస్పత్రి, నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు రాబోతున్నాయని మంత్రి తెలిపారు.

100 beds hospital works stated by finance  minister   in kurnool dst dhone
100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆర్థికమంత్రి
author img

By

Published : Feb 10, 2020, 4:56 PM IST

100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆర్థికమంత్రి

కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. డోన్​లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పట్టణంలోని రహదారులను పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. డోన్​ నుంచి రాయల చెరువుకు డబుల్​ లైన్ రహదారి, ఐటీ కళాశాలకు వసతి గృహం, రూ.4 కోట్లతో గుండాల చెన్న కేశవ స్వామి ఆలయ పునరుద్ధరణ, కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:

బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపితే సర్కార్‌కు ఉలుకెందుకు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.