ETV Bharat / state

నోరూరించే పసుపురంగు పుచ్చకాయలు... - gannavaram

మనం తినే పుచ్చకాయలు లోపల ఎర్రగా పైన ఆకుపచ్చరంగు తో మనకి తారసపడతాయి..ఇందుకు భిన్నంగా పసుపు రంగు పుచ్చకాయలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇవి ఎక్కడో కాదు..గన్నవరంలోనే...

yellow watermelon at gannavaram
author img

By

Published : Jul 6, 2019, 9:15 AM IST

పుచ్చకాయలుపైన ఆకుపచ్చరంగు లోపల ఎర్రదనంతో తినేలా చేస్తాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో పసుపురంగులో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రైతు బజారు సమీపంలో రోడ్డు వెంబడి పళ్లు అమ్ముుతున్న వ్యాపారి చెన్నై, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పండుతున్న ఈ రకం పుచ్చకాయల తీసుకువచ్చి అమ్మకానికి పెట్టాడు. అచ్చు తర్బూజ కాయలా కనిపిస్తున్న ఈ పుచ్చకాయలను వాహనచోదకులను నోరూరించే విధంగా చేస్తున్నాయి. రుచిలో దేశీవాళీ పుచ్చకాయ లాగే ఇది ఉండటంతో స్థానికులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వీటిని తినేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

నోరూరించే పసుపురంగు పుచ్చకాయలు...

ఇది చూడండి.'గురుకుల పాఠశాలలో గురువుగా మారిన జిల్లా కలెక్టర్'

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ ర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:తెనాలి మార్కెట్ యార్డ్ లో రైతుల ఆందోళన

Conclusion:నాలుగు రోజులుగా రైతుల ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.