అమరావతి ఉద్యమం అనేది భూటకమని వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆక్షేపించారు. అసలు లేని ఉద్యమాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారన్నారని ఆరోపించారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
ఇవీ చదవండి: భూములిచ్చింది రాజధాని కోసం... రాజకీయాల కోసంకాదు