కృష్ణాజిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణంలో అన్ని వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ... ప్రచారం చేశారు. ప్రజలు వీధివీధినా పూలమాలలు, హారతులతో అవినాష్‌కు ఘన స్వాగతం పలికారు. గుడివాడలో వైకాపా ఓటమి ఖాయమని అవినాష్ వ్యాఖ్యానించారు. మరోవైపు తమ్ముడు అవినాష్నుగెలిపించాలని కుటుంబ సభ్యులతో కలిసి సోదరి క్రాంతి 35 వార్డులో ప్రచారం నిర్వహించారు.
ఇదీ చదవండి
సమరాంధ్ర @ 2019.. ముగిసిన నామినేషన్ల గడువు