ముఖ్యమంత్రి జగన్ అత్యధికంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ... కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కంకిపాడు నుంచి తెనాలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పమిడిముక్కల మండలం వీరంకిలాకు వద్ద ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
బీసీలకు కార్పొరేషన్ల ఏర్పాటుపై వైకాపా నాయకులు బైక్ ర్యాలీ - ycp leaders and followers bike rally at vijayawada news
సీఎం జగన్ అత్యధికంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించిన సందర్భంగా... సంఘీభావంగా కృష్ణా జిల్లాలో వైకాపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ అత్యధికంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ... కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కంకిపాడు నుంచి తెనాలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పమిడిముక్కల మండలం వీరంకిలాకు వద్ద ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
TAGGED:
vijayawada bike rally news