ETV Bharat / state

వల్లభనేని రాక..! వైకాపాలో మొదలైన కాక..

author img

By

Published : Oct 26, 2019, 12:23 PM IST

Updated : Oct 26, 2019, 3:25 PM IST

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... సీఎం జగన్‌ను కలవడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వంశీని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ యార్లగడ్డ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ycp-cader-meeting-in-vijayawada
వల్లభనేని వంశీని పార్టీలో చేర్చుకోవద్దు

కృష్ణాజిల్లా గన్నవరంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం పట్ల... గన్నవరం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వంశీని... వైకాపాలో ఎలా చేర్చుకుంటారని యార్లగడ్డ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని టీచర్స్ కాలనీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు నివాసానికి పెద్దఎత్తున కార్యకర్తలు చేరారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఇది కూడా చదవండి: 30 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పలేదు

Intro:Ap_vja_26_26_Ycp_Cader_Andolana_Av_Ap10052
Sai babu : 9849803586
యాంకర్ : గన్నవరం నియోజవర్గం రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న ముఖ్యమంత్రిని కలవడంతో ప్రస్తుతం నియోజకవర్గ వైకాపా ఇన్చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.. ఎన్నికల సమయంలో తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఇ అనేకరకాల కేసులో ముద్దాయిలుగా కోర్టు గడప ఎక్కించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైకాపాలో ఎలా తీసుకుంటారని ఆళ్లగడ్డ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై విజయవాడ టీచర్స్ కాలనీ లోని తన నివాసానికి పెద్దఎత్తున కార్యకర్తలు చేరుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు..
బైట్స్: వైయస్సార్సీపి గన్నవరం నియోజకవర్గం వివిధ మండలాల సమన్వయకర్తలు..

Body:Ap_vja_26_26_Ycp_Cader_Andolana_Av_Ap10052

Conclusion:Ap_vja_26_26_Ycp_Cader_Andolana_Av_Ap10052
Last Updated : Oct 26, 2019, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.