ETV Bharat / state

డంపింగ్ యార్డు వద్దంటూ మహిళల బైఠాయింపు

కృష్ణా జిల్లాలోని సావారీగూడె, వెదురుపావులూరు మహిళలు మానవహారం నిర్వహించి, రహదారిపై బైఠాయించారు. డంపింగ్ యార్డు నిర్మించవద్దని డిమాండ్ చేశారు.

womens darna
author img

By

Published : Jun 1, 2019, 6:29 PM IST

డంపింగ్ యార్డు నిర్మించవద్దని రోడ్డుపై బైఠాయించిన మహిళలు

తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించవద్దంటూ.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావారీగూడెం, వెదురుపావులూరు గ్రామాల మహిళలు ఆందోళన చేశారు. ఇప్పటికే గ్రావెల్ క్వారీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మళ్లీ ఈ ఘన వ్యర్థపదర్థాల డంపింగ్ యార్డు నిర్మిస్తే మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు.

Intro:AP_VJA_11_01_SWCHA_GUDIVADA_PKG_C6...సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి... పొన్..9394450288... యాంకర్ .....తాగు సాగునీరు అందించే కృష్ణమ్మ నదీ కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో చెత్తా చెదారం తో నిండి ప్రజలకు కు అనారోగ్య పాలు చేస్తుండడంతో తన వంతు సాయంగా కాలువ లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించాలని ఉద్దేశంతో నేను సైతం కృష్ణమ్మ ఒడిలో అనే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నడుంబిగించారు ఆయన పిలుపుతొ జిల్లా యంత్రాంగం ముందుకు సాగారు ...వాయిస్ వావర్..1.. ప్రతి ఉద్యోగి, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించి తమ వంతు సాయంగా కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూన్నారు ప్రతినెల మొదటి ,చివరి,శనివారములు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు జిల్లా యంత్రాంగం దాన్లో భాగంగా తొలుత విజయవాడలో ప్రారంభించిన ఈ కార్యక్రమం తరువాత మచిలీపట్నం కొనసాగింది అలాగే అన్ని పురపాలక సంఘాలలో కృష్ణమ్మ ఒడిలో నేను సైతం కార్యక్రమం నిర్వహించాలని ఈరోజు ఉదయమే జిల్లా యంత్రాంగం తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొని పట్టణంలో ఉన్న మురుగు కాలువలలొ ఉన్న వ్యర్థాలను తొలగించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.ఈకార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అధికారులు తెలిపారు... బైట్స్... ఇంతీయాజ్..కృష్ణాజిల్లా కలెక్టర్...2,సలీమ్.. జిల్లా పరిషత్ సిఈఓ... వాయిస్ ఓవర్ 2..ఇలా చేయడం వల్ల మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్చ భారత్ సహకారం అవుతుందని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ఆదేవిధంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని ప్రజలంతా ఆయురారోగ్యాలతో కాలుష్యం లేని సమాజం ఏర్పడుతుందని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు....బైట్స్... ప్రబాకర్..లయన్స్ క్లబ్. ప్రతినిధి... గుడివాడ..2,..సాంబశివరావు.. యన్టీఆర్ స్టేడియంకమిటీ అధ్యక్షుడు

Body:కృష్ణాజిల్లా గుడివాడలో నేను సైతం కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ కార్యక్రమం

Conclusion:మురుగు కాలువ లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్రజలకు స్వచ్ఛత పై అవగాహన కల్పించిన అధికారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.