ETV Bharat / state

'మృగా'లు హాయిగా ఉంటే.. బలి పశువులకు ఎందుకీ చెర...?? - women trafficking

విజయవాడలో విముక్తి సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.  వివిధ జిల్లాలల్లో వ్యభిచార గృహాల నుంచి విముక్తి పొందిన మహిళలు, బాలల చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. అసలు నేరానికి పాల్పడిన వారు హాయిగా బతుకుతున్నారు.. మేమెందుకీ చెరల్లో మగ్గాలని ప్రశ్నించారు.

విజయవాడలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
author img

By

Published : Jul 30, 2019, 1:14 PM IST

విజయవాడలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
విజయవాడలో విముక్తి సంస్థ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని జిల్లాల్లో వ్యభిచార గృహాల నుంచి విముక్తి పొందిన మహిళలు, అక్రమ రవాణా చెర నుండి తప్పించుకుని బయటపడిన బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ అక్రమ రవాణాపై చేసిన చట్టాలు, నిబంధనలను తూ.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

వాళ్లకి రెండు వారాల్లోనే బెయిల్​..!
అక్రమ రవాణాకు పాల్పడిన వారంతా రెండు వారాల్లోనే బెయిల్‌ పొంది హాయిగా బతుకుతుంటే.. తాము పునరావాస కేంద్రాల్లో ఏళ్ల బరబడి మగ్గిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి పూర్తిగా కఠినతరం చేస్తూ 'యుఎన్​ఏఐ' బిల్లు సవరించాలని డిమాండ్‌ చేశారు.

భద్రత కావాలి..
విముక్తి పొందిన మహిళలకు వారి సొంత ఊరిలోనే జీవించడానికి ఆర్థిక, సామాజిక రక్షణ భద్రతలు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు పునరావాసం, పునరుద్ధరణ ఆశ్రమాలను ప్రభుత్వం ద్యారా మాత్రమే కల్పించాలని ఈ సమావేశంలో బాధితులు తీర్మానించారు.

కఠినంగా శిక్షించాలి..
వ్యభిచారానికి కారణమవుతున్న ట్రాఫికర్లను పోస్కో చట్టం ద్వారా కఠినంగా శిక్షించడానికి...న్యాయస్థానాలు దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది చూడండి: కేంద్రానికి టెలికాం సంస్థల బకాయిలు రూ.92వేల కోట్లు

Intro:ap_vzm_06_28_forest_rangres_screening_exams_av_c4
________________________________________________
బాలకిషోర్, ఈటీవీ కంట్రీబ్యూటర్,
సెంటర్... విజయనగరం ,జిల్లా కేంద్రం..
9985285117...
----------------------------------------------------------------------------
విజయనగరం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్ష నేడు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ స్క్రీనింగ్ పరీక్షకు 676 మంది అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా హాజరయ్యారు. జిల్లా లో నీ రెండు కేంద్రంలో ఈ పరీక్షల ను అధికారులు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రం లోని సీతం అయాన్ డిజిటల్ జోన్ లో ఈ పరీక్ష ను నిర్వహించగా, బొబ్బిలి వివేకానంద కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు పతిష్టమమైన చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు వారికి సూచించిన పరీక్ష కేంద్రాలకు ముందు గానే చేరుకున్నారు...... స్పాట్

Body:విజయనగరం జిల్లా లో ఫారెస్ట్ రేంజర్ల స్క్రీనింగ్ పరీక్ష

Conclusion:విజయనగరం జిల్లా లో ప్రారంభమైన ఫారెస్టు రేంజర్ల స్క్రీనింగ్ పరీక్షలు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.