కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం వద్ద ముళ్లపొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలానికి చేరుకున్న అవనిగడ్డ పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్‌టీం ద్వారా దర్యాప్తు వేగవంతం చేశారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
ముళ్లపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ! - ముళ్లపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం !
ముళ్లపొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం వద్ద చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం సహాయంతో విచారణ చేపట్టారు.

ముళ్లపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం !