ETV Bharat / state

నందిగామలో వివాహిత ఆత్మహత్య

కృష్ణా జిల్లా నందిగామలో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

WOMEN SUCIDE IN NANDIGAMA
వివాహిత మృతదేహం
author img

By

Published : Feb 15, 2020, 4:39 PM IST

నందిగామలో ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

ఇదీచదవండి.ప్రమాదానికి గురైన బ్రదర్​ అనిల్​ కుమార్​ వాహనం

నందిగామలో ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

ఇదీచదవండి.ప్రమాదానికి గురైన బ్రదర్​ అనిల్​ కుమార్​ వాహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.