కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు సమీపంలోని ఏనుగు గడ్డ వాగు దగ్గర ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఘటనలో చనిపోయిన మహిళ రంగాపురం గ్రామానికి చెందిన గుగులోత్ లక్ష్మిగా గుర్తించారు.
ఇదీ చదవండి: లెక్కలు చెప్పడానికి సహకరించని కార్యదర్శులు