ETV Bharat / state

'అలాంటి ఘటనలు.. ప్రభుత్వం సహించదు'

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామంలో దహనానికి గురైన దళిత యువతి ఇంటి దహనంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఆగ్రహించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామన్నారు.

women commision chairperson vasireddy padma visits dalit family which was burnt in krishna district
దహనానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
author img

By

Published : Sep 6, 2020, 9:48 PM IST

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామంలో దళిత యువతి ఇంటి దహనంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో కలిసి... బాధితుల ఇంటిని పరిశీలించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ప్రభుత్వం ఉపెక్షించేది లేదన్నారు. దళిత యువతి కుటుంబానికి... రాష్ట్ర మహిళా కమిషన్, ప్రభుత్వం అండగా ఉంటుందని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

ఇదీ చదవండి:

నూతన్​నాయుడు అరెస్టు... రిమాండ్​కు తరలింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.