కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయ్యాల్ తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ... మహిళా కండక్టర్లు విజయవాడ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. తమను దూషిస్తున్నారని.. తమ విధులను సరిగ్గా చేసుకోనివ్లట్లేదని వాపోయారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన బాలాజీ దయ్యాల్.. తాను వారినేమీ అనలేదని.. విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించండి అని మాత్రమే చెప్పానని తెలిపారు.
ఇవీ చదవండి