రాష్ట్రంలో మద్యం షాపులు తెరవటంతో మందుబాబులే హాట్ టాపిక్‌గా మారారు. కిలో మీటర్ల పొడవునా లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో ఇన్ని రోజులు పాటించిన భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. కృష్ణాజిల్లా నందిగామలో దూరం పాటించకుండా లైన్లలో ఉన్న మందుబాబులను ఆపడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.
ఇదీ చూడండి లాక్డౌన్ ఎత్తివేస్తే ఇవి తప్పనిసరిగా పాటించాలట!