ETV Bharat / state

హంద్రీనీవా కెనాల్ నుంచి నీటి విడుదల

కర్నూలు జిల్లా క్రిష్ణగిరిలో హంద్రీనీవా  కాలువకు నీరు చేరింది. వర్షాభావ పరిస్థితులతో పిల్ల కాలువలకి నీరు రావడంతో క్రిష్ణగిరి గ్రామ ప్రజలు హర్షం వక్తం చేశారు.

హంద్రీనీవా కెనాల్ నుంచి నీటి విడుదల
author img

By

Published : Aug 10, 2019, 11:31 AM IST

హంద్రీనీవా కెనాల్ నుంచి నీటి విడుదల

కర్నూలు జిల్లా క్రిష్ణగిరిలో హంద్రీనీవా కాలువకు నీరు చేరింది. హంద్రీనీవా కెనాల్ నుంచి పంటలకు పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి నీరును విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితులతో పిల్ల కాలువలకి నీరు రావడంతో క్రిష్ణగిరి గ్రామ ప్రజలు హర్షం వక్తం చేశారు.

ఇదీ చదవండి:రాజోలి ఆనకట్ట నుంచి కాలువలోకి నీరు విడుదల

హంద్రీనీవా కెనాల్ నుంచి నీటి విడుదల

కర్నూలు జిల్లా క్రిష్ణగిరిలో హంద్రీనీవా కాలువకు నీరు చేరింది. హంద్రీనీవా కెనాల్ నుంచి పంటలకు పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి నీరును విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితులతో పిల్ల కాలువలకి నీరు రావడంతో క్రిష్ణగిరి గ్రామ ప్రజలు హర్షం వక్తం చేశారు.

ఇదీ చదవండి:రాజోలి ఆనకట్ట నుంచి కాలువలోకి నీరు విడుదల

Intro:ap_vja_09_10_anaadhala_badi_carporetstai_pkg_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు.... అనాధలకు కన్నతల్లి... హీల్ పారడైస్ బడి. 600 మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య పరిపూర్ణమైన సేంద్రియ ఆహారం అం అనాధ బాలలకు దేవాలయంల గా పరిఢవిల్లుతుంది. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ఆగిరిపల్లి మండలం లో తోటపల్లి గ్రామంలో suvi విశాలమైన 25 ఎకరాల విస్తీర్ణం గా కల పచ్చని పల్లె అందాల నడుమ ప్రకృతి ఒడిలో బడి. ప్యారడైస్ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య ప్రసాద్ చిన్ననాటి నుండి ఇతరులకు సాయం చేయడమే పరమావధిగా విద్యాభ్యాసం కొనసాగించారు అమెరికాలో చదువుకుని వైద్యవృత్తిలో పేరుప్రఖ్యాతులు గాంచిన డాక్టర్ సత్యప్రసాద్ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు ఈ మార్గంలోనే స్థాపించి సమాజం చే నిర్లక్ష్యం చేపడుతున్న అనాధల కు బడే.... ఆధునిక దేవుళ్లకు ......అది ఒక దేవాలయం అంటూ అత్యాధునిక భవంతులు నిర్మించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. హిల్ ప్యారడైజ్ వ్యవహారం అంతా తన సోదరి లక్ష్మి మరికొందరు సభ్యులుగా చేరి చక్కబెడుతూ ఉంటారు ఇక్కడ వీక్షించే ప్రతి పైసా దాతలు అందించే విరామమే తప్ప మరో మార్గం లేదంటూ నిర్వాహకులైన లక్ష్మీ గారు పేర్కొన్నారు రేటెడ్ అధికారుల నుండి పారిశ్రామికవేత్తల వరకు ఇక్కడ వాలంటీర్లుగా సేవలందిస్తూ ఆధునిక దేవుళ్లకు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసే బడా కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే అనాధలను ఆధునిక దేవుడిగా భావించి అంతా ఉచితంగా అందించే ఈ విద్యాలయం నిజంగా దేవాలయమే ఇలాంటి దేవాలయాలు మరికొన్ని గెలిస్తే ఆనాడే సమాజమే దేవాలయం గా మారుతుంది. బైట్స్. 1) 2) 3) విద్యార్థులు. 4). 5) అమెరికా నుంచి వచ్చి విద్యా బోధన చేస్తున్న వాలంటీర్లు. 6) లక్ష్మి నిర్వాహకురాలు. 7). రిటైర్డ్ ఉద్యోగి. వాలంటీర్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:అనాధలకు కన్నతల్లి హిల్ ప్యారడైజ్


Conclusion:అనాధలకు కన్నతల్లి హీల్ ప్యారడైజ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.