ETV Bharat / state

వీఓఏల తొలగింపు నిలిపివేయాలని ఆందోళన

వెలుగు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. వీఓఏల తొలగింపు నిలిపివేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పొదుపు సంఘాల పనిని గ్రామ వాలంటీర్లకు అప్పగించొద్దని కోరారు.

voa-employees-chalo-vijayawada-program
author img

By

Published : Aug 19, 2019, 10:50 AM IST

వీఓఏల త లగింపు ఆపండంటూ ఛలో విజయవాడ చేపట్టిన ఉద్యోగులు

వీఓఏల తొలగింపు, వేధింపులు తక్షణమే ఆపాలని కోరుతూ వెలుగు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు 'ఛలో విజయవాడ' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. సెర్ప్ వెలుగు యానిమేటర్లు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. 10 వేల రూపాయల నెలవారీ వేతనంతోపాటు... బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాల పని గ్రామ వాలంటీర్లకు అప్పగించొద్దని కోరారు.

Intro:ap_rjy_61_22_varsham_edurugalulu_raithulu_av_c10

Body:తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంత మండలాల్లో వర్షం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఏలేశ్వరం ప్రత్తిపాడు రౌతులపూడి శంఖవరం జగ్గంపేట కిర్ల.పూడి గొల్లప్రోలు మండలాల్లో నిన్నటి వర్షానికి వరి రైతులుకు తీవ్ర నష్టం వాటిల్లింది...వివిధ దశలలో ఉన్న వరి చేతికందే సమయంలో తడిచిపోవటం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.. కుప్పలుగా పనలుగా కోత కొచ్చిన వరిగా వివిధ దశలలో ఉన్న వరి రైతు ఈ వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోనున్నాడు...కోత కొచ్చిన వరి చేలు పడిపోగా కుప్పలు తడిచి ముద్దవ్వగా కోసిన పనలు నీట మునగటం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.. చాలా చోట్ల ఈదురు గాలులు కు చెట్లు విరిగి రోడ్లు పై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. విద్యుత్ సరఫరా నిలిచిపోవటం తో కొన్నిప్రాంతాల్లో ప్రజలు త్రాగునీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..శ్రీనివాసరావు ప్రత్తిపాడు617

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.