ఇష్టపడి చదవండి... ఉన్నత శిఖరాలు అధిరోహించండి...
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలని విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. నగర పాలక సంస్థ పాఠశాలలో పదికి పది జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పదో తరగతి విద్యార్థులకు సన్మానం
Intro:*బొద్దూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు ఎన్నారై వితరణ: శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బొద్దూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు ఎన్ఆర్ఐ గోరంట్ల వాసు బాబు బోధన ఉపకరణాలను అందజేశారు.ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ గోరంట్ల వాసు బాబు తమ తల్లిదండ్రుల గోరంట్ల దాసయ్య శేషా రత్నం జ్ఞాపకార్థం పాఠశాలకు కు 20 వేల రూపాయలు విలువచేసే బోధన్ ఉపకరణాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వల్లూరు విజయరత్నం కు అందజేశారు. పాఠశాలకు బోధనోపకరణాల మెటీరియల్ను అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు . గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తెలుగు రెండు రాష్ట్రాలలో సుమారు 120 పాఠశాలలకు బోధన ఉపకరణాలను అందజేసినట్లు ఎన్ఆర్ఐ వాసు బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసేందుకు ఎన్నారైలు చేస్తున్న నా సహాయం మరువలేనిదన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని మంచి ప్రగతి సాధించాలని కోరారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ విద్య బలోపేతం చేసేందుకు దాతలు భాగస్వామ్యం కావాలని కోరారు
Body:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బుద్ధుడు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు ఎన్ఆర్ఐ బోధనోపకరణాలు అందించారు
Conclusion:పాఠశాలకు ఎన్నారై వితరణ
Body:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బుద్ధుడు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు ఎన్ఆర్ఐ బోధనోపకరణాలు అందించారు
Conclusion:పాఠశాలకు ఎన్నారై వితరణ